పేదొళ్ల‌ను రోడ్డున ప‌డేసిన‌ జ‌న‌గామ క‌లెక్ట‌ర్

పేదొళ్ల‌ను రోడ్డున ప‌డేసిన‌ జ‌న‌గామ క‌లెక్ట‌ర్ జనగామ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న‌ టీ స్టాల్, మిల్క్ సెంటర్ల తొల‌గింపు జ‌న‌గామ‌, మార్చి 11, అద్దం న్యూస్ :     జనగామ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసిన‌ టీ స్టాల్, మిల్క్ సెంటర్ల తొల‌గింపు ప్ర‌క్రియ‌తో క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా అబాసుపాల‌య్యారు. జేసీబీలు, బుల్ డోజర్‌ల‌ను తెప్పించి 20 మంది మున్సిపల్ సిబ్బంది, ఐదుగురు రెవెన్యూ సిబ్బందితో టీ స్టాల్లు, మిల్క్ సెంటర్లను బుధ‌వారం తొల‌గించారు. వివ‌రాల్లోకి...