లీకేజీని అరికట్టిన అధికారులు – అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎండీ అశోక్‌రెడ్డి

       లీకేజీని అరికట్టిన అధికారులు  – అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎండీ అశోక్‌రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ :   జ‌ల‌మండ‌లి ఓ అండ్ ఎం డివిజ‌న్ నం-4 రెడ్ హిల్స్ ప‌రిధిలోని మొజాంజాహి మార్కెట్ లో లీకేజీని అధికారులు అరిక‌ట్టారు. మొజాంజాహి మార్కెట్ సమీపంలో, 350 డయా ఎంఎం పైప్‌లైన్‌ పై సరఫరా సమయంలో నీటి లీకేజీ గుర్తించారు. మలకుంట రోడ్, రిసాలా అబ్దుల్లా, ఒస్మాన్‌గంజ్, శంకర్‌బాగ్, టాప్ ఖానా ప్రాంతాలలో సుమారు 700 ఇళ్లకు నీటి సరఫరా...