ఒక బృందావనం” కాన్సెప్ట్‌ అలరిస్తుందా?

ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా అరుదుగా ఉంటున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ బ్యూటిఫుల్‌ అండ్‌ హార్ట్‌టచ్చింగ్‌ సాంగ్‌ ఒకటి 'ఒక బృందావనం' నుంచి విడుదలైంది. పసి పసి తనమే...ఎలా.. పరుగులు తీసే ఏరులా అని కొనసాగే ఈ పాటకు ప్రముఖ గీత రచయిత ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ చందబ్రోస్‌ సాహిత్యాన్ని అందించారు. చిన్మయ శ్రీపాద ఆలపించిన ఈ పాటకు సన్ని అండ్‌ సాకేత్‌ స్వరాలను అందించారు. నూతన నటీనటులు...