పాత సర్వీస్ రూల్స్‌ను రద్దు చేయాలి
పాత సర్వీస్ రూల్స్‌ను రద్దు చేయాలి – ఎమ్మెల్సీలు కోదండరాం, మల్కా కొమరయ్య, శ్రీపాల్ రెడ్డి హైదరాబాద్, మే 30, ( అద్దం న్యూస్ ) : పాత ఇంటిగ్రేటెడ్ సర్వీస్ రూల్స్‌ను పూర్తిగా రద్దు చేసి తెలంగాణకు అనుగుణంగా కొత్త విద్యా సేవా నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్సీలు కోదండరాం, శ్రీపాల్ రెడ్డి, మల్క కొమరయ్య లు డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ సంఘం ( టీఎస్ జిహెచ్ఎంఏ ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద శనివారం మహాధర్నా...