నేటి తరానికి ఓంకార్ ఆదర్శం – రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్

నేటి తరానికి ఓంకార్ ఆదర్శం  – రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్   హైద‌రాబాద్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :   నేటి తరానికి ఓంకార్ ఆదర్శమ‌ని రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి ఓంకార్ భ‌వ‌న్‌లో ఓంకార్ శ‌త జ‌యంతి వార్షికోత్స‌వ లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జి చంద్ర‌కుమార్, ఎంసిపిఐ ( యు ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం...