తెలంగాణ లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకై లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర
తెలంగాణ లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకై త్వరలో లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర – డా.విశారదన్ మహారాజ్ అంబర్‌పేట్, అద్దం న్యూస్ : తెలంగాణ 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడిత వర్గాలకు రాజ్యాధికారం కోసం ప్రజలను చైతన్యపరిచి అగ్రకుల కాంగెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నుండి వారిని విముక్తి కలిగించడానికి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తాను లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర చేపడుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ తెలిపారు....