SIR ప్రక్రియతోనే ఒటు హక్కును పరిరక్షించుకోవాలి
SIR ప్రక్రియతోనే ఒటు హక్కును పరిరక్షించుకోవాలి – సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, జూలై 21, ( అద్దం న్యూస్ ) : ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారానే తమ ఓటు హక్కును పరిరక్షించుకోగలుగుతారని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్టలో బీఆర్ఎస్ నాయకులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ సహాయత శిబిరాలను పద్మారావు గౌడ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ......