వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలను నిర్వహించాలి – బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కో – రిటర్నింగ్ అధికారిణి గీతా మూర్తి
[caption id="attachment_9876" align="aligncenter" width="709"] వన్ నేషన్ వన్ ఎలక్షన్ సమావేశంలో పాల్గొన్న గీతా మూర్తి, సంతకం చేస్తున్న గీతామూర్తి[/caption] అంబర్‌పేట్, మే 19, అద్దం న్యూస్ : వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఎన్నికలను నిర్వహించాలని బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కో – రిటర్నింగ్ అధికారిణి గీతా మూర్తి అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ...