ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ హైదరాబాద్, జులై 6, అద్దం న్యూస్ :  ఒకే దేశం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయమ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ అశోక్‌న‌గ‌ర్ స్ట్రీట్ నంబ‌ర్ 2 బూత్ నంబ‌ర్ 272లో ఆదివారం డాక్ట‌ర్‌.శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ జ‌యంతి కార్య‌క్ర‌మంలో భాగంగా మొక్క‌ల నాటే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా...