కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే ట్రయల్ రన్
కేబీఆర్ పార్కు చుట్టూ వన్‌వే ‘ ట్రయల్ రన్ ’ – క్షేత్రస్థాయిలో పరిశీలించిన నగర సీపీ సజ్జనర్ హైదరాబాద్, జూన్ 21, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ & ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ( హెచ్-సిటీ ) ప్రాజెక్టు నిర్మాణ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆదివారం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం రెండో వన్‌వే ట్రయల్ రన్ చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ఈ...