జనవరి 4న సూర్యపేటలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి బహిరంగ సభ
జనవరి 4న సూర్యపేటలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి బహిరంగ సభ హైదరాబాద్, డిసెంబర్ 20, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ 2026 జనవరి 4వ తేదీన సూర్యాపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జేఏసి అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరితో కలిసి బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను రాంరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాశం యాదగిరిని సభకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ...