ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగుల‌కు అవకాశం ఇవ్వాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్

ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగుల‌కు అవకాశం ఇవ్వాలి – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే ఎంపీటీసీ, జెడ్‌పిటిసి, మున్సిపల్, సహకార సంస్థల్లో దివ్యాంగుల‌కు అవకాశం ఇవ్వాలని డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాల‌యం వ‌ద్ద జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... గ‌తంలో ఎన్నికల మ్యానిఫెస్టో...