ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
రామ్గోపాల్ పేట్, అక్టోబర్ 3, ( అద్దం న్యూస్ ) : పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం రాంగోపాల్ పేట్ డివిజన్లోని నల్లగుట్ట అభివృద్ధి సంఘం హాల్లో అప్సా స్వచ్ఛంద సంస్థ, జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై శిబిరాన్ని...