గాంధీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ & బర్న్స్ ఆపరేషన్ థియేటర్ల ప్రారంభం

గాంధీ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ & బర్న్స్ ఆపరేషన్ థియేటర్ల ప్రారంభం హైదరాబాద్, అక్టోబ‌ర్ 6, అద్దం న్యూస్ :    170 సంవత్సరాల పురాతన భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటైన గాంధీ హాస్పిటల్‌లో కొత్తగా పునరుద్ధరించబడిన ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్‌ను వార్డ్‌తో ప్రారంభం సోమ‌వారం అయింది. అర్ఫ‌న్ అండ్ రోగి స‌హాయ‌త ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ఖివ్రాజ్ సురానా ఫ్యామిలీ, ఎస్‌పిఎం గ్రూప్, ఎస్‌విఎస్‌ రెఫ్‌కాంప్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తాధ్వ‌ర్యంలో ఆర్థోపెడిక్స్, బర్న్స్ &...