ప్ర‌భుత్వాలు పంచిన అన్ని ర‌కాల అసైన్డ్ భూముల‌కు యాజ‌మాన్య హ‌క్కులు ఇవ్వాలి

ప్ర‌భుత్వాలు పంచిన అన్ని ర‌కాల అసైన్డ్ భూముల‌కు యాజ‌మాన్య హ‌క్కులు ఇవ్వాలి – మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 31, ( అద్దం న్యూస్ ) :   ప్ర‌భుత్వాలు పంచిన అన్ని ర‌కాల అసైన్డ్ భూముల‌కు యాజ‌మాన్య హ‌క్కులు ఇవ్వాల‌ని మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు డిమాండ్ చేశారు. సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టే అని అన్నారు. భూములు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే యాజమాన్య హక్కులు ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర చేవెళ్ల దళిత డిక్లరేషన్ పర్ధిల్లాలని,...