శ్రీ భవాని శంకర దేవాలయం నూతన ఈవోగా పి.లక్ష్మారెడ్డి

శ్రీ భవాని శంకర దేవాలయం నూతన ఈవోగా పి.లక్ష్మారెడ్డి హైద‌రాబాద్‌, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :   400 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉన్న‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం ఈవోగా పి.ల‌క్ష్మారెడ్డి మంగ‌ళ‌వారం బాధ్య‌త‌లను స్వీక‌రించారు. ఇది వ‌ర‌కు ఈవోగా ఉన్న జ్యోతి గ్రేన్ బ‌జార్ ధ‌ర్మ‌శాల‌కు బ‌దిలి అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఈవో ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ... భ‌వాని శంక‌ర దేవాల‌యం అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు...