జిఎస్‌టి తగ్గింపు కై ధన్యవాదాలు మోడీ జి పేరుతో పాదయాత్ర – పాదయాత్రలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్
జిఎస్‌టి తగ్గింపు కై ధన్యవాదాలు మోడీ జి పేరుతో పాదయాత్ర – పాదయాత్రలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హైదరాబాద్, సెప్టెంబర్ 22, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో సోమవారం జిఎస్‌టి తగ్గింపు కై ధన్యవాదాలు మోడీ జి పేరుతో పాదయాత్ర జరిగింది. చిక్కడపల్లి నుండి అశోక్‌నగర్ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ వరకు పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్...