Addam News
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 1:02 pm Posted by : Addam News

బండ జ‌గ‌న్‌కు ప‌ద్మ ప్ర‌తిభ గోల్డెన్ నంది నేష‌న‌ల్ అవార్డు ప్ర‌దానం

బండ జ‌గ‌న్‌కు ప‌ద్మ ప్ర‌తిభ గోల్డెన్ నంది నేష‌న‌ల్ అవార్డు ప్ర‌దానం



హైదరాబాద్, జులై 12, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్కడపల్లి త్యాగరాజ గాన సభలో మనం ఫౌండేషన్ చక్రవర్తి ఆధ్వర్యంలో పద్మ ప్రతిభ పురస్కరాల ప్రదానోత్సవం నిర్వహించారు. వివిధ రంగాలలో సేవలు చేసిన వారికి పుష్కరాలతో సన్మానించడం జరిగింది. ఇందులో భాగంగా బండ జగన్ కు పద్మ ప్రతిభ గోల్డెన్ నంది నేషనల్ అవార్డు-2025ను అందించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png