Pan India Movies: రూ.1000 కోట్ల టార్గెట్ తో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలు
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారతీయ సినీ పరిశ్రమలో 2026 సంవత్సరం సరికొత్త రికార్డులకు వేదిక కానుంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల మైలురాయిని అందుకోవడమే లక్ష్యంగా పలు భారీ బడ్జెట్ చిత్రాలు (Pan India Movies) విడుదలకు సిద్ధమవుతున్నాయి. స్టార్ హీరోలు, అగ్ర దర్శకుల కాంబినేషన్లలో వస్తున్న ఈ సినిమాలు.. ఇండియన్ సినిమా స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటనున్నాయి. అంచనాల్లో ఉన్న ప్రధాన చిత్రాలు: రామాయణం (Ramayana): నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor),...