సైద్ధాంతిక భూమికను, వ్యవస్థను నిర్మాణం చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ – మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
రాంనగర్, సెప్టెంబర్ 25, ( అద్దం న్యూస్ ) : సైద్ధాంతిక భూమికను, వ్యవస్థను నిర్మాణం చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ రాంనగర్‌లోని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో “ అంత్యోదయ దివస్ ” సందర్భంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110 వ జయంతి కార్యక్రమం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ పండిటల్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...