తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా పరకాల మనోజ్ గౌడ్
హైదరాబాద్, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పరకాల మనోజ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులైన పరకాల మనోజ్ గౌడ్ మాట్లాడుతూ... నాకు తెలంగాణ రక్షణ సేన పార్టీ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు...