బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరకాల మనోజ్ కుమార్ గౌడ్ నియామకం

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరకాల మనోజ్ కుమార్ గౌడ్ నియామకం  హైదరాబాద్, జనవరి 2 , అద్దం న్యూస్ :    బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరకాల మనోజ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అర్.అరుణ్ లు మనోజ్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందచేసారు. ఈ సందర్భంగా. మనోజ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ... ఆర్.కృష్ణయ్య చేపట్టే ప్రతి ఉద్యమానికి తన వంతు...