ప్రజలకు అందుబాటులోకి పార్కులు – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని
ప్రజలకు అందుబాటులోకి పార్కులు – గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ : అన్ని హంగులతో గాంధీనగర్ డివిజన్‌లోని పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రకాంత్, మేనేజర్ ధీరజ్ వారి సిబ్బంది, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తో కలిసి కార్పొరేటర్ పావని పనులు పూర్తైన పార్కులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ... గాంధీనగర్...