అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత – తెలుగు జాతి గర్వించదగ్గ చారిత్రాత్మక విజయం !

అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత - తెలుగు జాతి గర్వించదగ్గ చారిత్రాత్మక విజయం ! టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దూరదృష్టికి దక్కిన అద్భుత గౌరవం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 3, అద్దం న్యూస్ :  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి భారత పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ( TTDP ) సికింద్రాబాద్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్...