ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) ఇండిగో విమానాల (Indigo Flights) రాకపోకలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విమాన సర్వీసులు రద్దు కావడం, సమాచారం అందించడంలో ఆలస్యం జరగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. 92 విమాన సర్వీసుల రద్దు ఇండిగో సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం.. మొత్తం 92 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది. శంషాబాద్‌కు రావాల్సిన విమానాలు: 43 శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన విమానాలు: 49 ఈ...