శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు
శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు హైదరాబాద్, ఆగస్టు 07, అద్దం న్యూస్ : హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్న స్వామి వారి పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీనాథ్ గౌడ్, ఈవో అన్నపూర్ణ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.