అశోక్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల శాంతియుత మెరుపు ర్యాలీ

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 7, ( అద్దం న్యూస్ ) : గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ముందే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని హైద‌రాబాద్ అశోక్‌న‌గ‌ర్‌లో అశోక్ నగర్ లో నిరుద్యోగులు శ‌నివారం రాత్రి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్న గ్రూప్స్, DSC, FBO, GPO డిగ్రీ అర్హతతో ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, వచ్చిన ఉద్యోగాల్లో వేల ఫీజులను వసూళ్లు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతూ నిరుద్యోగులను అడుగడుగున కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసం చేస్తుంద‌ని నిన‌దించారు....