ప్ర‌శాంతంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర

  హైదరాబాద్, అద్దం న్యూస్ :  శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ప్ర‌శాంతంగా ముగిసింది. గౌలిగూడ‌లోని శ్రీ.రామ మందిరం నుండి ప్రారంభమై నారాయణగూడ, ఆర్టిసి చౌరస్తా, అశోక్ నగర్, కవాడిగూడా, బైబిల్ హౌస్ నుండి తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 12.2 కిలో మీటర్ల మార్గంలో యాత్ర కొన‌సాగింది. న‌గ‌రంలో శ‌నివారం జ‌రిగిన శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు కట్టుదిట్టమైన బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌, డిజి సివి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలసి క్షేత్ర...