Peddi Movie: ‘పెద్ది’లో అప్పలసూరి ఫస్ట్ లుక్ రిలీజ్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగపతిబాబు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన గతంలో ఎన్నడూ చూడని లుక్ లో సర్పైజ్ చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా నటిస్తున్నారనే విషయం రివీల్...