పెండింగ్ అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు మెరుగుపరచాలి – జిహెచ్ఎంసి కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
పెండింగ్ అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు మెరుగుపరచాలి – జిహెచ్ఎంసి కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందచేసిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ హైదరాబాద్, ఆగస్టు 04, అద్దం న్యూస్ : పెండింగ్ అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులు మెరుగుపరచాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్‌కు వినతి పత్రాన్ని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అందచేశారు. డివిజన్‌లో శానిటైజేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, అలాగే పెండింగ్ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు తీసుకోవాలని...