పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య
పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య హైదరాబాద్, ఆగస్టు 01, అద్దం న్యూస్ : పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామక్రిష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో విద్యార్థుల భారీ నిరసన ప్రదర్శన, ధర్నా...