ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి – ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి
ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి – ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హైదరాబాద్, జనవరి 10, అద్దం న్యూస్ : ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్దరించాలని, 2021, 2025 వేతన సవరణలను అమలు చేయాలని, విలీన ప్రక్రియను పూర్తి చేయాలని, అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిజిఎస్ ఆర్టీసి-ఎస్‌డబ్ల్యుయు, ఐఎన్‌టియుసి ఆధ్వర్యంలో ఛలో బస్సు భవన్ కార్యక్రమాన్ని...