అరుంధతినగర్ బస్తీలోని పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి 

అరుంధతినగర్ బస్తీలోని పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి  – జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన మాజీ కార్పొరేటర్ పావని హైదరాబాద్,  జూన్ 17, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్ బస్తీలో పెండింగ్ లో ఉన్న ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ ఎ.పావని కోరారు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయంలో సంస్థ ఎండి అశోక్ రెడ్డి ని కలిసి పెండింగ్...