పెండింగ్‌లో ఉన్న స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి – ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అశోక్‌రెడ్డి

పెండింగ్‌లో ఉన్న స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి – ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అశోక్‌రెడ్డి ఖైరతాబాద్, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :    పెండింగ్‌లో ఉన్న స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమ‌వారం ఖైరతాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8158 కోట్ల దాకా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. విద్యార్థులు...