మాజీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పెన్ష‌న్ ఇవ్వాలి – ప‌లువురు వ‌క్త‌ల డిమాండ్

  మాజీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పెన్ష‌న్ ఇవ్వాలి ♦ ప‌లువురు వ‌క్త‌ల డిమాండ్ హైదరాబాద్, అద్దం న్యూస్ :   మాజీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పెన్ష‌న్ ఇవ్వాలని ప‌లువురు వ‌క్త‌లు డిమాండ్ చేశారు. పంచాయ‌తీరాజ్ 73, 74 చ‌ట్టాల‌కు జాతీయ హోదా దినోత్స‌వం సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో స‌ర్పంచ్‌, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిల‌ర్స్‌, కార్పొరేట‌ర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వ‌ర్యంలో స‌మావేశం జ‌రిగింది. స‌ర్పంచ్‌, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిల‌ర్స్‌, కార్పొరేట‌ర్స్ యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్య‌క్షుడు మంచాల వెంక‌ట‌స్వామి అధ్య‌క్ష‌త‌న...