రజాకార్ కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని విన‌య్‌కుమార్‌

  హైదరాబాద్, ఏప్రిల్ 10, అద్దం న్యూస్ :   రజాకార్ కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారని, భ‌విష్య‌త్‌లో రాష్ట్రంలో బిజెపియే ప్ర‌త్యామ్నాయం అని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని విన‌య్ కుమార్‌ అన్నారు. బీజేపీ స్థాపన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ కార్యవర్గం పిలుపు మేరకు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ వివిగిరిన‌గ‌ర్, భోభిఘాట్, అరుంధతినగర్, సబర్మతినగర్, అన్నానగర్, వాల్మీకినగర్ త‌దిత‌ర బ‌స్తీల్లో గురువారం బీజేపీ నేతలు బ‌స్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని,...