హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష – వాటర్ లాగింగ్, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి – అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశం హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భారీ వర్షాల...