కుష్టు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి

  అంబ‌ర్‌పేట్‌, అద్దం న్యూస్ :   కుష్టు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ముందస్తు జాగ్రత్తతో కుష్టు వ్యాధిని నయం చేయవచ్చని ప్రభుత్వ కుష్టు వ్యాధి ట్రైనింగ్ సెంటర్ ( నల్లకుంట ) ఎస్ఎంఓ డాక్టర్ సుజాత అన్నారు. కుష్టు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతూ తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీంద్ర నాయక్ ను ఎస్ఎంఓ.డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో సిబ్బందితో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని...