స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి చ‌లి వేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్

  హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్ :   స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి చ‌లి వేంద్రాల‌ను ఏర్పాటు చేయాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో రాంనగర్ విఎస్‌టి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ యువ నాయకుడు సాయి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో తీవ్ర ఎండ ప్రభావం వలన ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చలి వేంద్రం ఏర్పాటు చేసిన నాయకుడు సాయి గౌడ్‌కు...