వారసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యం
వారసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యం సికింద్రాబాద్, ఆగస్టు 30, ( అద్దం న్యూస్ ) : వ్యక్తి అదృశ్యమైన సంఘటన వారసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వారసిగూడ పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ లక్ష్మణ్ నాయక్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... వారసిగూడలో స్థానికంగా నివసించే ఈర సురేష్ ( 30 ) భార్య అనూష రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 28వ తేదీన తన తల్లి ఇంటికి వెళ్లింది. ఈ నెల 29వ తేదీన అనూష తన భర్త సురేష్‌కు ఫోన్ చేయగా...