కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే పెట్రోల్, డీజిల్ కొరత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే పెట్రోల్, డీజిల్ కొరత – తెలంగాణ టీడీపీ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 28, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయి సామాన్య ప్రజలు, రైతులు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లెల్ల కిషోర్, పలుస బాలరాజ్ గౌడ్...