PF Withdrawal: క్షణాల్లో గూగుల్ పే, ఫోన్ పేతో పీఎఫ్ డబ్బులు
PF Withdrawal: క్షణాల్లో గూగుల్ పే, ఫోన్ పేతో పీఎఫ్ డబ్బులు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతాదారులకు శుభవార్త. పీఎఫ్ డబ్బులు డ్రా (PF Withdrawal) చేసుకోవాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇబ్బంది పడకుండా, ఇకపై గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe) వంటి యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లోనే మీ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు రాబోతోంది. సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ (PF Withdrawal) కోసం ఆన్‌లైన్‌లో...