మాజీ సీఎం కెసిఆర్‌కు సిట్ నోటీసులు

మాజీ సీఎం కెసిఆర్‌కు సిట్ నోటీసులు అద్దం న్యూస్, వెబ్ డెస్క్ :   ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) అధినేత కేసిఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందిన‌గ‌ర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అంద‌చేశారు. రేపు ( 30 వ తేదీన ) విచార‌ణ చేస్తామ‌ని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. 2023లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం ( సిట్ ) తన...