ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌లను సిట్ అధికారులు మరోసారి విచారించారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ సమయంలో వీరు రివ్యూ కమిటీలో ఉండటంతో, అనుబంధ ఛార్జ్‌షీట్ కోసం ఈ విచారణలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రభాకర్ రావు నియామకం, ట్యాపింగ్ చేసిన నంబర్లపై వీరిని ప్రశ్నించారు. కస్టడీ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విచారణ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు...