పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌ప‌ర్స‌న్‌ జగదాంబ మృతి

పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌ప‌ర్స‌న్‌ జగదాంబ మృతి హైదరాబాద్, డిసెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :   పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌ప‌ర్స‌న్‌ హెచ్ఎ ఎకె.జగదాంబ (87) అనారోగ్యంతో గురువారం తెల్ల‌వారుజామున‌ మృతి చెందారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న జగ‌దాంబ హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ రాంన‌గ‌ర్ గుండు ఉండే త‌న నివాసంలో మృతి చెందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కృష్ణా జిల్లా బంద‌రులో 1938లో జ‌న్మించిన జ‌గ‌దాంబ హైద‌రాబాద్‌కు వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. జాతీయ జెండాను సృష్టిక‌ర్త పింగ‌లి వెంక‌య్య పేరుతో ట్ర‌స్ట్‌ను...