పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్

పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, జులై 4, అద్దం న్యూస్ :  పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 62వ వర్ధంతి కార్యక్రమం శుక్ర‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్‌లోని ఈ సేవా చౌర‌స్తా, జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్ వ‌ద్ద జ‌రిగింది. పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై పింగళి...