ఘ‌నంగా పింగ‌ళి వెంక‌య్య 147 జ‌యంతోత్స‌వాలు

ఘ‌నంగా పింగ‌ళి వెంక‌య్య 147 జ‌యంతోత్స‌వాలు హైదరాబాద్, ఆగ‌స్టు 02, అద్దం న్యూస్ :    శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కెహెచ్ఎస్‌.జగదాంబ, ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కోడూరు శ్యామల రావు ఆధ్వర్యంలో హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ రాంన‌గ‌ర్ గుండు వ‌ద్ద గ‌ల‌ ప్రధాన కార్యాలయంలో శ‌నివారం పింగళి వెంకయ్య 147వ జయంతోత్సవాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా జ‌గ‌దాంబ‌ మాట్లాడుతూ.... పింగళి వెంకయ్య ఆశయాలు మనమందరం కలిసి ముందుకు తీసుకువెళ్లాల‌న్నారు. అందరం కలిసి మెలిసి కులమత...