ఘనంగా పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు

ఘనంగా పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు హైద‌రాబాద్‌, ఆగస్టు 2, ( అద్దం న్యూస్ ) : పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్ లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ చైర్మన్ కోడూరు శ్రీదేవి, సంస్థ చైర్ పర్సన్ కోడూరు శ్యామల రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంస్థ జనరల్ సెక్రెటరీ బంగారు ప్రశాంత్, సెక్రెటరీ సుధాకర్ రెడ్డి లు హాజరై పింగళి...