పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం » ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, జూలై 4, ( అద్దం న్యూస్ ) : పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య స్మారక సంస్థ & చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహెూన్నతుడు, మహనీయుడు, గాంధేయవాది, మహాత్మాగాంధీ చే మన్ననలందుకున్న, భారతజాతికి త్రివర్ణ పతాకాన్ని ఇచ్చిన పింగళి వెంకయ్య 63 వ...