పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి – వక్తలు
పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి – వక్తలు హైదరాబాద్, ఏప్రిల్ 1, అద్దం న్యూస్ : పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో 105 వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవ మహాసభ బుధవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థల వ్యవస్థాపక అధ్యక్షురాలు దివంగత కెహెచ్ఎస్.జగదంబ స్థాపించిన ప్రధాన కార్యాలయంలో జరిగిన జాతీయ జెండా 105వ...